Friday, May 4, 2012

ఛీ.....థూ....ఇదీ ఒక వార్తేనా?


ఒబామా ఆస్ట్రేలియా గర్ల్ మీదనుండి  దాటింగ్....(అంటే ఇంగ్లీష్ లో Dating అన్న మాట)

ఈ విషయానికి ఎందుకింత గగ్గోలు 

కామెంటర్ లకు గమనిక: దయచేసి ఇదీ ఒక బ్లాగేనా అని కామెంట కండి 

Thursday, May 3, 2012

నాకు నచ్చిన ఒక పాట


వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే...హోయ్
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల
జత శయ్యంకు సై అన్న మందారం
చలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసె పున్నాగం
పిల్లా..పిల్లా.. భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీన
ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఎత్తైన గగనములో నిలిపే వారెవరంట
కౌగిట్లో అడ్డుపడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లీ వసంతమే ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించే వారెవరు
పిల్లా..పిల్లా..పూదోట నిదురొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా
విరహాన జోడి నీవే
నీకు భూలోకుల కన్ను సోకే ముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

చిత్రం : మెరుపు కలలు (1997)
సంగీతం : రెహమాన్
రచన  :
గానం :

నేను వెతుకుతున్న నవల

అసం శ్రీనివాస్  గారి ''నేను బ్రహ్మచారిని కాదు '' అనే నవల ఎవరి వద్దనైన  ఉంటె తెలియజేయ గలరు.

ధన్యవాదాలు .

అశోక్ .